kntv
kntv

ఆదోని.మున్సిపల్ ఆఫీస్ లోకి చేరిన వర్షం నీరు

2 weeks ago

ఆదోని పట్టణంలో మున్సిపల్ ఆఫీస్ లో నిన్న కురిసిన కొద్ది పాటి వర్షానికే ప్రాంగణం లోకి నీరు వచ్చి చేరింది. దీంతో నిత్యం ప్రజల సమస్యలతో రద్దీ గా ఉందే ప్రాంతం ఇబ్బంది గా మారింది.