kntv
kntv

ఐదేళ్ల పదవీకాలం పూర్తి.ఎంపీపీ కృతజ్ఞతలు

2 weeks ago

చెన్నూరు మండల పరిషత్ అధ్యక్షుడిగా ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేయడం ఆనందంగా ఉందని MPP చీర్ల సురేష్ యాదవ్ అన్నారు. తనపై నమ్మకం ఉంచిన మండల ప్రజలు, ప్రజాప్రతినిధులు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, మీడియా మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి ఇకముందూ కృషి చేస్తానన్నారు.