kntv
kntv

మీరాబాయి చానుకు రజతం- ఆసియా క్రీడల్లో మెరిసిన స్టార్

2 weeks ago

మీరాబాయి చాను మహిళల 48 కేజీల వెయిట్‌లిఫ్టింగ్‌లో రజత పతకం సాధించా రు. ఆసియా క్రీడల ఫైనల్లో ఒలింపిక్ పతక విజేతగా బలమైన ప్రదర్శన చేసిన ఆమె స్వల్ప తేడాతో స్వర్ణాన్ని కోల్పోయారు. చాను రజతంతో ఆసియా క్రీడల్లో భారత్ పతకాల సంఖ్య మరింత పెరిగింది.