kntv
kntv

విజయవాడ, చిట్టినగర్, అన్నదానం కార్యక్రమం లొ విషాదం.

2 weeks ago

విజయవాడ,చిట్టినగర్‌లో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో వంట పనులకు సహాయం చేస్తుండగా.. సుజాత అనే 46 ఏళ్ల మహిళ ప్రమాదవశాత్తు మరుగుతున్న సాంబార్ పాత్రలో పడిపోయారు.ఈ ప్రమాదంలో ఆమెకు తీవ్ర కాలిన గాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినప్పటికీ.. పరిస్థితి విషమించడంతో సుజాత మృతి చెందారు.

Click here to Read More
Previous Article
సౌదీకి బ్రిటన్ ‘గగనతల ఇంధన సహాయం’.. హూతీలతో ఉద్రిక్తత
Next Article
యుద్ధ్ అభ్యాస్ 2026లో అపాచీ హెలికాప్టర్ల విన్యాసాలు

Related Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment