kntv
kntv

అంతర్జాతీయ కాఫీ దినోత్సవం-అరకు కాఫీపై మంత్రి ప్రశంసలు

1 hour ago

అంతర్జాతీయ కాఫీ దినోత్సవం సందర్భంగా అరకు కాఫీ ప్రత్యేకతను ప్రస్తా వించారు. ఆంధ్రప్రదేశ్‌ సుసంపన్న వారసత్వానికి అరకు కాఫీ ప్రతీకగా నిలు స్తోందని పేర్కొన్నారు. స్థానిక కాఫీ రైతులను ప్రోత్సహిస్తూ అరకు ప్రాంతాన్ని ప్రపంచస్థాయి కాఫీ గమ్యస్థానంగా అభివృద్ధి చేసేందుకు పెట్టుబడులు పెడు తున్నట్లు తెలిపారు.