kntv
kntv

ఇరాక్‌ నుంచి అమెరికా పూర్తి వైదొలగింపు: ట్రంప్

37 minutes ago

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాక్‌ నుంచి అమెరికా పూర్తి స్థాయిలో వైదొ లుగుతున్నట్లు ప్రకటించారు. జార్జ్ డబ్ల్యూ. బుష్ హయాంలో ప్రారంభమైన, ఒబా మా, బైడెన్ పాలనల్లో కొనసాగిన ఈ చర్యను ‘క్వాగ్‌మైర్’కు ముగింపుగా ట్రంప్ అభివర్ణించారు.