kntv
kntv

కేంద్ర పథకాల పై అవగాహనతో సమస్యల పరిష్కారానికి గ్రామసభలు

1 hour ago

 సమగ్ర అభివృద్ధికి గ్రామస్థుల భాగస్వామ్యంతో శుక్రవారం ప్రతి గ్రామంలో గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో మల్లికార్జున తెలిపారు. తాగునీరు, రహదారులు, పారిశుధ్యం, విద్య, ఆరోగ్యం తదితర సమస్యలను గుర్తించి జీపీడీపీ రూపొందిస్తామన్నారు. కేంద్ర పథకాలపై అవగాహనతో పాటు బాల్యవివాహాల నివారణపై చర్చిస్తామని తెలిపారు.