kntv
kntv

సందీప్‌ కిషన్‌ ‘సిగ్మా’ రిలీజ్‌కు కౌంట్‌డౌన్.

45 minutes ago

జాసన్‌ సంజయ్‌ దర్శకత్వంలో సందీప్‌ కిషన్‌, ఫరియా అబ్దుల్లా జంటగా నటిం చిన యాక్షన్‌ అడ్వెంచర్‌ హీస్ట్‌ కామెడీ చిత్రం ‘సిగ్మా’. అక్టోబర్‌ 2న ప్రపం చవ్యా ప్తంగా విడుదల కానుంది. తమన్‌ సంగీతం అందించిన ఈ మూవీలో రాజు సుం దరం, సంపత్‌ రాజ్‌, శివ పండిట్‌ కీలక పాత్రల్లో నటించారు.

Click here to Read More
Previous Article
SIRపై మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు.. ఈసీపై విమర్శలు

Related సినిమా Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment