kntv
kntv

SIRపై మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు.. ఈసీపై విమర్శలు

37 minutes ago

న్యూఢిల్లీలో మాజీ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ SIR, ఓటర్ల జాబితాపై ఎన్నికల సంఘంపై ఆరోపణలు చేశారు. బెంగాల్‌లో భద్రతా సిబ్బంది ఇంటిం టికీ వెళ్లి టీఎంసీకి ఓటు వేయొద్దంటూ ప్రజలను బెదిరించారని ఆమె పేర్కొన్నా రు. ఈ ఆరోపణలను ఈసీ ఖండించింది.