kntv
kntv

దక్షిణ కొరియా వాణిజ్య మంత్రితో పీయూష్ గోయల్ భేటీ.

47 minutes ago

కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అమెరికాలోని మిల్వాకీలో జరిగిన జీ20 వాణిజ్య మంత్రుల సమావేశం సందర్భంగా దక్షిణ కొరియా వాణిజ్య మంత్రి పార్క్ జంగ్‌ సంగ్‌తో భేటీ అయ్యారు. భారత్-కొరియా CEPAను అప్‌గ్రేడ్ చేయడం, సమతుల్య వాణిజ్య వృద్ధి, భారత వ్యవసాయ, ఫార్మా, సముద్ర ఉత్పత్తులకు మార్కెట్‌ అవకా శాలు, కొరియా పెట్టుబడులపై చర్చించారు.