kntv
kntv

రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీకి రాష్ట్రపతి ముర్ము నివాళులు

27 minutes ago

మహాత్మా గాంధీ 157వ జయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము న్యూఢి ల్లీలోని రాజ్‌ఘాట్‌లో ఆయనకు నివాళులర్పించారు. అనంతరం సర్వధర్మ ప్రార్థనలో పాల్గొన్నారు. గాంధీజీ చూపిన సత్యం, అహింస, శాంతి మార్గాలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.