kntv
kntv

లాల్‌ బహదూర్‌ శాస్త్రికి రాహుల్‌ గాంధీ నివాళులు.

40 minutes ago

మాజీ ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రి జయంతి సందర్భంగా లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ న్యూఢిల్లీలోని విజయ్‌ఘాట్‌లో ఆయనకు నివాళులర్పిం చారు. దేశానికి శాస్త్రిజీ అందించిన సేవలు, సమర్థ నాయకత్వాన్ని ఈ సందర్భం గా స్మరించుకున్నారు.