kntv
kntv

పట్టణ వైసిపి అధ్యక్షుడు కు బెయిల్ మంజూరు... విడుదల

31 minutes ago

విజయవాడలో డీఎస్సీ అక్రమాలపై న్యాయ విచారణ జరగాలని ధర్నాలో పాల్గొన్న కంచికచర్ల పట్ట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వేమా సురేష్ బాబుని మాచవరం పోలీసులు అదుపులో తీసుకొని కోర్టులో హాజరు పరచగా రిమాండ్ విధించారు. గురువారం విజయవాడ కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో శుక్రవారం జైలు నుండి విడుదల కావడంతో వైసిపి శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Click here to Read More
Previous Article
లాల్‌ బహదూర్‌ శాస్త్రికి రాహుల్‌ గాంధీ నివాళులు.
Next Article
నంద్యాలలో వైసీపీలోకి 500 మందితో భారీ చేరికలు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment