kntv
kntv

ఘనంగా గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి ల జయంతి..

40 minutes ago



నందిగామ:వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో,  గాంధీ సెంటర్‌లోని మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి విగ్రహాలు, చిత్రపటాలకు డాక్టర్ మొండితోక జగన్మోహనరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మహాత్మా గాంధీ చూపిన అహింసా మార్గం, శాంతియుత పోరాటం నేటికీ ప్రపంచానికి ఆదర్శం.  దేశ సమగ్రతకు, రైతు సంక్షేమానికి  లాల్ బహదూర్ శాస్త్రి చేసిన సేవలు చిరస్మరణీయం.