kntv
kntv

కెప్టెన్ స్మిత్ తో మోదీ సంభాషణ- ధైర్యానికి ప్రశంసలు

41 minutes ago

ఫ్లైడుబాయ్ ఘటనలో గాయపడిన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ ప్రధాని మోదీతో మాట్లాడారు. దాడి సమయంలో కాక్‌పిట్ తలుపు తెరిచినట్లు తెలిపారు. మోదీ ఆయన ధైర్యాన్ని ప్రశంసిస్తూ ‘హీరో’గా పేర్కొన్నారు. ఎఫ్‌జెడ్1073 విమా నంలో 174 మంది ప్రయాణికులు ఉన్నారు.