kntv
kntv

గాంధీజీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన కోగంటి

42 minutes ago

కంచికచర్ల : గాంధీజీ జయంతి పురస్కరించుకొని స్థానిక పెద్ద బజారులోని వాసవి యువసేన ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో  గాంధీజీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కోగంటి బాబు.  అహింసవాదం సత్యమేవ జయతే నినాదాలతో భారతదేశ స్వాతంత్రాన్ని తీసుకువచ్చిన గాంధీజీ ఆశయ సాధన కోసం ప్రతిి ఒక్కరు కృషి చేయాలన్నారు.

Click here to Read More
Previous Article
కెప్టెన్ స్మిత్ తో మోదీ సంభాషణ- ధైర్యానికి ప్రశంసలు
Next Article
సీఎం, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో అనంత్ అంబానీ భేటీ

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment