kntv
kntv

అన్నా అంటూ.. పవన్కు లోకేశ్ హగ్!

56 minutes ago

మదనపల్లె కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ హాజరయ్యారు. హెలిప్యాడ్ వద్ద ఇద్దరూ ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. వేదికపై లోకేశ్ పవన్‌ను తన అన్నగా సంబోధించడంతో సభలో చప్పట్లు, కేకలు మార్మోగాయి. ఇద్దరి ఆత్మీయత ఆకట్టుకుంది.
Click here to Read More
Previous Article
అమరావతి ఆయుర్వేద వైద్యశాల కు స్వచ్ఛ ఆంధ్ర అవార్డు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment