kntv
kntv

అమరావతి ఆయుర్వేద వైద్యశాల కు స్వచ్ఛ ఆంధ్ర అవార్డు

51 minutes ago

పల్నాడు జిల్లా అమరావతి లోని ఆయుర్వేద వైద్యశాలకు 2026 సంవత్సరానికి జిల్లాస్థాయిలో స్వచ్ఛ ఆంధ్ర అవార్డు రావడం జరిగింది. 2025,2026 సంవత్సరాల్లో వరుసగా 2సార్లు హాస్పిటల్  డాక్టర్ జైనాబ్ జహా అవార్డు లు అందుకోవటం విశేషం. కలెక్టర్ కృత్తికా శుక్లా, నరసరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు చేతుల మీదుగా డాక్టర్ జైనాబ్ జహా శుక్రవారం అవార్డును అందుకున్నారు.