kntv
kntv

భారత్‌కు క్రికెట్ స్వర్ణం.. అమిత్ షా అభినందనలు

59 minutes ago

ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన భారత పురుషుల క్రికెట్ జట్టుకు కేంద్ర మంత్రి అమిత్ షా అభినందనలు తెలిపారు. అద్భుత ప్రదర్శనతో జట్టు గోల్డ్ మెడల్ గెలుచుకోవడం పట్ల గర్వంగా ఉందన్నారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డిం గ్‌లో సమష్టి ప్రదర్శనతో ప్రత్యర్థిపై విజయం సాధించిందని పేర్కొన్నారు.

Click here to Read More
Previous Article
అమెజాన్ నౌ విస్తరణ.. 120కి పైగా నగరాల్లో సేవలు
Next Article
ఒలింపిక్ ఛాంపియన్‌పై సాగర్ సంచలన విజయం.. 7-3తో గెలుపు

Related క్రీడలు Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment