kntv
kntv

చౌహాన్‌తో చంద్రబాబు భేటీ-ఏపీ అభివృద్ధిపై కీలక చర్చలు

37 minutes ago

అమరావతిలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. తెనాలిలో ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమానికి ముందు జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, గృహ నిర్మాణ పథకాలపై చర్చించారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా పాల్గొన్నా రు.