kntv
kntv

చెరివి మృతుడికి నివాళి

28 minutes ago

శ్రీసిటీ టీఐఎల్ హెల్త్ కేర్ బాయిలర్ ప్రమాదంలో మృతి చెందిన చెరివికి చెందిన చిన్న మస్తాన్ కుటుంబాన్ని కాంగ్రెస్ నాయకత్వం పరామర్శించింది.  మృతదేహం వద్దకు  కాంగ్రెస్ పార్టీ DCC అధ్యక్షులు బాలగురువం బాబు, KKC చైర్మన్ బాలగురువం చిరంజీవి, సూళ్లూరుపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ డి.కిరణ్ కుమార్ ప్రత్యేకంగా చేరుకుని నివాళులర్పించారు.

Click here to Read More
Previous Article
మున్సిపల్ ఎన్నికల్లో కూటమి విజయమే ధ్యేయం బీటెక్ రవి

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment