kntv
kntv

పెద్దయ్యా… మీ ఉంగరం చాలా బాగుంది

35 minutes ago

వృద్ధులను లక్ష్యంగా చేసుకుని బంగారు ఉంగరాలు దోచుకుంటున్న అంత ర్రాష్ట్ర దొంగ బి. భార్గవ (38)ను కదిరి టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీ సత్యసా యి, అనంతపురం, అన్నమయ్య జిల్లాల్లో జరిగిన వరుస దొంగతనాల కేసులను పోలీసులు ఛేదించారు.