kntv
kntv

కాంగ్రెస్‌లో చేరిన కార్యకర్తలకు అభినందనలు

44 minutes ago

కాంగ్రెస్‌లో చేరిన కార్యకర్తలకు అభినందనలు: మచిలీపట్నం: కాంగ్రెస్‌ సిద్ధాంతాలకు ఆకర్షితులై పార్టీలో చేరిన పలువురు కార్యకర్తలను నాయకులు అభినందించారు. ఈ నెల 3న విజయవాడలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలారెడ్డి సమక్షంలో వారు పార్టీలో చేరారు. సోమవారం జిల్లా కాంగ్రెస్‌ కార్యాలయంలో శొంఠి నాగరాజు, అబ్దుల్‌ మతీన్‌ కండువాలు కప్పి స్వాగతించారు.

Click here to Read More
Previous Article
మోదీతో భేటీపై స్విస్ అధ్యక్షుడు పార్మెలిన్ వ్యాఖ్యలు
Next Article
తెలంగాణ బీజేపీ కీలక సమావేశం.. పలువురు నేతలు హాజరు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment