kntv
kntv

తెలంగాణ బీజేపీ కీలక సమావేశం.. పలువురు నేతలు హాజరు

41 minutes ago

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు అధ్యక్షతన రాష్ట్ర పదాధికా రులు, జిల్లా అధ్యక్షులు, ఇన్‌ఛార్జ్‌లు, సెల్ కన్వీనర్ల సమావేశం రాష్ట్ర కార్యాల యంలో జరిగింది. నూతన సంస్థాగత ప్రధాన కార్యదర్శి మధుకర్, సహ ప్రధాన కార్యదర్శి దశరథ్, సహ ఇన్‌ఛార్జ్ అభయ్ పాటిల్‌తో పాటు పలువురు నేతలు సమావేశంలో పాల్గొన్నారు.