kntv
kntv

అక్రమ సంబంధానికి భర్త బలి. భార్య, ప్రియుడికి జీవిత ఖైదు

39 minutes ago

భర్త అడ్డుగా ఉన్నాడని భావించి ప్రియుడితో కలిసి భర్త జగదీష్ ను హత్య చేసిన కేసులో భార్య చిత్ర(26), ప్రియుడు తొండా కృష్ణమూర్తి(25)కి గూడూరు 7వ అదనపు జిల్లా జడ్జి కె.వెంకట నాగ పవన్ జీవిత ఖైదు, రూ.15 వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు. 14.10.2023న సూళ్లూరుపేటలో ఈ హత్య జరిగింది.

Click here to Read More
Previous Article
చిరంజీవి ‘కాకా’లోకి అనురాగ్ కశ్యప్- పవర్‌ఫుల్‌ ఎంట్రీ

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment