kntv
kntv

దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో భీమేశ్వరస్వామికి జలాభిషేకం

36 minutes ago

భీమేశ్వరస్వామికి జలాభిషేకం

గుడివాడ: పట్టణంలోని బంటుమిల్లి రోడ్డులో ఉన్న శ్రీ భీమేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి ఆలయ పురోహితులు ఘనంగా జలాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈవో కొండలరావు, కమిటీ సభ్యులు పట్టపిచ్చన్న, తదితరులు పాల్గొన్నారు.

Click here to Read More
Previous Article
అక్రమ సంబంధానికి భర్త బలి. భార్య, ప్రియుడికి జీవిత ఖైదు
Next Article
దారి మధ్య లో 108 అంబులెన్సు డెలివరీ రూమ్ గా సుఖ ప్రసవం

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment