kntv
kntv

రోగుల పట్ల సున్నితత్వంతో సేవ చేయాలి: రాష్ట్రపతి ముర్ము

28 minutes ago

 

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము హిమాచల్‌ప్రదేశ్‌లోని బిలాస్‌పూర్‌ ఎయిమ్స్‌ తొలి స్నాతకోత్సవానికి హాజరయ్యారు. దూరప్రాంతాలు, సేవలు అందని ప్రాంతాల్లో అంకితభావం, కరుణ, బాధ్యతతో సేవ చేయాలని విద్యార్థులకు సూచించారు. వృత్తిలో ప్రతిభతో పాటు రోగుల పట్ల సున్నితత్వం చూపాలని పిలుపునిచ్చారు.