kntv
kntv

కాళంగి నది పక్కన అక్రమ సెప్టిక్ వ్యర్థాల డంపింగ్

50 minutes ago


సూళ్లూరుపేటలో అనుమతి లేకుండా కాళంగి నది పక్కన ఉన్న డంపింగ్ యార్డులో సెప్టిక్ వ్యర్థాలను అక్రమంగా పారబోస్తున్నారు. సింహా ట్యాంక్ ఓనర్ రాజు FSTP నిబంధనలు తుంగలో తొక్కుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. వ్యర్థాలతో దుర్గంధం, భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Click here to Read More
Previous Article
రోగుల పట్ల సున్నితత్వంతో సేవ చేయాలి: రాష్ట్రపతి ముర్ము
Next Article
ఈసీకి వ్యతిరేకంగా ఇండియా కూటమి ఎంపీల నిరసన

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment