kntv
kntv

ప్రకృతితో అనుసంధానం.. గిరిజన యువతకు ఉపాధి: పవన్ కల్యాణ్

38 minutes ago

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆరు నగరవనాలను వర్చువల్‌గా ప్రారంభించారు. 305 హెక్టార్లలో రూ.13 కోట్లతో అభివృద్ధి చేసిన వీటిలో వాకింగ్, సైక్లింగ్ ట్రాక్‌లు, పిల్లల ఆట స్థలాలు, జిమ్‌ పరికరాలు ఉంటాయి. ఎకో టూరిజంతో గిరిజన యువ తకు ఉపాధి కల్పిస్తామని తెలిపారు.