kntv
kntv

వైకుంఠ ద్వార దర్శన టికెట్ల తేదీలు విడుదల

8 minutes ago

తిరుమలలో డిసెంబర్ 20 నుంచి 29 వరకు నిర్వహించే వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి దర్శన టికెట్లు, టోకెన్ల విడుదల తేదీలను టిటిడి వెల్లడించింది. Nov 28న 10 AM కు శ్రీవాణి టిక్కెట్లు Nov 30న 10 AM కు 300 రూపాయల స్పెషల్ ఏంటి టిక్కెట్లు DEC1 నుంచి 5 వరకు వైకుంఠ ఏకాదశి, ద్వాదశి తొలి రెండు రోజుల స్లాటెడ్ దర్శనం టోకెన్ల కోసం ఈ రిజిస్ట్రేషన్ విడుదల. 

Click here to Read More
Previous Article
తిరుపరంకుండ్రం ఆలయ ట్రస్టీల బోర్డుపై సుప్రీంకోర్టు వేటు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment