kntv
kntv

యువతకు స్ఫూర్తిగా పసాల వంశీకృష్ణ!

40 minutes ago

   టీడీపీ 6వ వార్డు కౌన్సిలర్ పసాల వంశీకృష్ణ యువతలో చైతన్యం నింపుతూ, నాయకత్వ లక్షణాలు పెంపొందించుకుని ప్రజాసేవలో ముందుకు సాగాలని ప్రోత్సహిస్తున్నారు.