kntv
kntv

ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న దింటకూర్తి ధనలక్ష్మి

3 weeks ago

బంటుమిల్లి ఎంపీపీ గా బరిలో ఉన్న మహా కూటమి అభ్యర్థి దింటకూర్తి ధనలక్ష్మి మధు ఆదివారం మణిమేశ్వరం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటినుంచి గ్రామాల్లో చేసిన అభివృద్ధి, పట్టణాల్లో పరిశ్రమలు తెచ్చి యువతకూ ఉద్యోగాలు, మౌలిక వసతులు ఏర్పాటు వివరించారు. కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రజల్ని కోరారు