kntv
kntv

సర్పంచ్ పీఠమే లక్ష్యంగా. హోండా షోరూం వీరేష్ నామినేషన్

14 minutes ago

కోసిగి: కోసిగి మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా హోండా షోరూం వీరేష్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల బరిలో నిలిచేందుకు అవసరమైన నామినేషన్ పత్రాలను అధికారులకు సమర్పించారు. తనకు అవకాశం కల్పించాలని, గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన అన్నారు వీరేష్ నామినేషన్‌తో కోసిగిలో సర్పంచ్ ఎన్నికల సందడి మరింత పెరిగింది.
Click here to Read More
Previous Article
శుక్రవారం లక్ష్మీపూజ.. ధనవృద్ధికి ఈ నియమాలు పాటించండి

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment