kntv
kntv

వైసీపీ ఎంపీపీ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ -దుగ్గయ్య

43 minutes ago

సీతారామపురం మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ ఎంపీపీ అభ్యర్థి చింతం రెడ్డి లోకేష్ రెడ్డి నామినేషన్ తిరస్కరణకు గురైనట్లు సమాచారం. ఈ పరిణామంతో స్థానిక రాజకీయాల్లో చర్చ మొదలైంది. నామినేషన్ తిరస్కరణకు గల కారణాలపై స్పష్టత రావాల్సి ఉంది.దుగ్గయ్య మీడియాసమావేశం లో తెలియజేశారు. భారీగా తరలివాచిన కార్యకర్తలు.