kntv
kntv

ఎన్నికల నియమావళి పాటించాలిఆర్వో రెడ్డప్పరెడ్డి

48 minutes ago

తలుపుల: ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులు ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటించాలని ఆర్వో రెడ్డప్పరెడ్డి సూచించారు. ప్రచారంలో గొడవలకు పాల్పడరాదని, అనుమతులు లేకుండా ప్రచారం చేయకూడదని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు