kntv
kntv

కూటమి లో సమన్వయ లోపం....

1 hour ago

కంచికచర్ల కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉత్కంఠ రేపుతోంది. 4వ సెగ్మెంట్ లో జనసేన తరఫున పసుపులేటి గోపి, బీజేపీ తరఫున కాలువ మహేష్ నామినేషన్లు దాఖలు చేశారు. తాజాగా ఇరువురికీ ఆయా పార్టీల అధ్యక్షులు బీ-ఫారాలు అందజేయడంతో రాజకీయంగా ఆసక్తి నెలకొంది.