kntv
kntv

ప్రపంచ రెజ్లింగ్‌ ఫైనల్‌కు భారత రెజ్లర్‌ కాజల్

1 hour ago

ప్రపంచ రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్‌ కాజల్‌ చరిత్ర సృష్టించింది. 76 కేజీల విభాగం సెమీఫైనల్లో మూడుసార్లు ప్రపంచ పతక విజేత ఐపెరి మెడెట్ కైజీపై 10-7తో విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ ఘనత సాధించిన మూడో భారత మహిళగా నిలిచింది.