kntv
kntv

బిల్లుల కోసం ప్రాణత్యాగాలు వద్దు- పోరాడుదాం: హరీశ్‌రావు

49 minutes ago

బిల్లుల కోసం ఎవరూ ప్రాణత్యాగం చేయొద్దని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రా వు కోరారు. డీలర్ల సమస్యలు పరిష్కరించకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తాన న్న వ్యాఖ్యలు తనను కలచివేశాయన్నారు. అందరూ సంయమనంతో ఉండా లని, ఐక్యంగా పోరాడి పెండింగ్ బిల్లులు, డీలర్ల కమిషన్ సాధించుకుందామని పిలుపునిచ్చారు.