kntv
kntv

తుపాన్ బాధితులకు అండగా కాగిత లక్ష్మి నాగేశ్వరావు

58 minutes ago

 తుపాన్ ప్రభావం వల్ల పునరావాస కేంద్రాల్లో ఉంటున్న పెడన ప్రజలకు పెడన శాసన సభ్యులు కాగిత కృష్ణా ప్రసాద్ ఆదేశాలతో మంగళవారం నుంచి రిస్క్యు విధులలో ఉన్న పెడన రూరల్ మహా కూటమి బలపరిచిన టీడీపీ అభ్యర్థి జడ్పీటీసీ అభ్యర్థి కాగిత లక్ష్మి నాగేశ్వరావు బుధవారం పునరావాస కేంద్రాల్లోని ప్రజలకు ఆహారం ఏర్పాట్లకూ సన్నబియ్యం అందించి తమ పెద్ద మనసు చాటుకున్నారు.

Click here to Read More
Previous Article
BTM పునరావాస కేంద్రం ప్రజలకు ఆహారం అందిస్తున్న VRO Prasad

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment