kntv
kntv

కోగిలి పంచాయతీలో టీడీపీ ప్రచార జోరు

1 hour ago

ఎంపీటీసీ అభ్యర్థి కమతం చెంగయ్య విజయానికి షేక్ రషీద్ భాయ్ ఇంటింటి ప్రచారం. సైకిల్ గుర్తుకు ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని పిలుపు.కోగిలి పంచాయతీ పరిధిలో చేపట్టిన సిమెంట్ రోడ్ల నిర్మాణం, గ్రామాభివృద్ధికి సంబంధించిన పనులు, అవసరమైన సందర్భాల్లో ప్రజలకు అండగా నిలవడం వంటి అంశాలను గ్రామస్తులు చర్చించుకున్నట్లు ప్రచార బృందం తెలిపింది.