kntv
kntv

నా జీవితంలో వాళ్లే స్టార్స్.. అల్లు అరవింద్ కామెంట్స్

7 minutes ago

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి వల్లే సినీ పరిశ్రమలోకి వచ్చానని, మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్‌లో పెద్ద అడుగులు వేసేందుకు స్ఫూర్తినిచ్చారని తెలిపారు. రామ్‌చరణ్, అల్లు అర్జున్ వల్లే పరిశ్రమ లో ఎక్కువకాలం కొనసాగగలిగానని పేర్కొన్నారు. వీరే తన స్టార్స్ అని కొనియా డారు.

Click here to Read More
Previous Article
సమంతకు మగబిడ్డ.. కుమారుడికి దేవ్ నిడిమోరు పేరు!
Next Article
వెంకీ సినిమా నుంచి -దివ్వికి దివ్వికి సాంగ్ ప్రోమో విడుదల

Related సినిమా Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment