kntv
kntv

బిస్లెరి వాటర్‌లో బ్యాక్టీరియా కలకలం..

13 minutes ago

పశ్చిమ బెంగాల్‌లోని జల్‌పైగురి బిస్లెరి ప్లాంట్‌లో సేకరించిన నీటి నమూనాలో కోలిఫాం బ్యాక్టీరియా ఉన్నట్లు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ పరీక్షల్లో గుర్తించినట్లు సమాచా రం. దీంతో PB 201 బ్యాచ్ విక్రయాలపై నిషేధం విధించి, సంస్థపై ప్రాసిక్యూష న్‌కు అనుమతిచ్చారు. దేశవ్యాప్తంగా ప్యాకేజ్డ్ వాటర్ నమూనాలను పరీక్షిస్తున్నా రు.