kntv
kntv

కృష్ణాపురం PS స్వీస్ట్ కాలేజ్ లో పోలీస్ కళా జాగృతి నాటక

53 minutes ago

కడప జిల్లా SP శ్రీ నచికేత్ విశ్వనాథ్ వారి ఆదేశాల మేరకు గురువారం సాయంత్రం CK దిన్నె-పియస్ స్వీస్ట్ కాలేజ్ కృష్ణాపురం నందు పోలీస్ కళా-జాగృతి బృందం ఇన్‌చార్జ్ G నరసరామ్ నేతృత్వంలోని బృంద సభ్యులచే ఓయువతా మేలుకో నాటిక పాటలప్రదర్శన ద్వారా మాధకద్రవ్యాల పై విద్యార్థులకు అవగాహన కల్పించారు