kntv
kntv

అమరావతిలో ‘Q-శివ’ క్వాంటమ్ టెస్ట్‌బెడ్స్ సిద్ధం చేశారు

39 minutes ago

అమరావతిని డీప్‌టెక్ హబ్‌గా అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడు తోంది. అక్టోబర్ 3న అమరావతిలో తయారైన ‘Q-శివ’ క్వాంటమ్ టెస్ట్‌బెడ్స్‌ను ఐదు విశ్వవిద్యాలయాలకు అందించనున్నట్లు APSQM మిషన్ డైరెక్టర్ సీవీ శ్రీధర్ తెలిపారు. క్వాంటమ్ హార్డ్‌వేర్ తయారీనే లక్ష్యమన్నారు.