kntv
kntv

దానం నాగేందర్‌పై హైకోర్టు అనర్హత వేటు.. పదవి రద్దు

3 weeks ago

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు వేసింది. పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ ఇచ్చిన నిర్ణయాన్ని కొట్టివేసిన కోర్టు, ఆయన ఎమ్మెల్యే పదవి ఖాళీ అయినట్లు స్పీకర్, ఈసీకి తెలిపింది. తీర్పును గౌరవిస్తున్నానని దానం నాగేందర్ తెలిపారు.