kntv
kntv

సీతారామపురం లో SIR వెరిఫికేషన్ పరిశీలన

1 month ago

 గౌరవ జిల్లా కలెక్టర్ గారి మరియు డిప్యూటీ సీఈవో గారి ఆదేశముల మేరకు సెలవు దినములైన శుక్రవారం మరియు ఆదివారము రోజులలో SIR కార్యక్రమంలో భాగంగా నోటీసులు హియరింగ్ కార్యక్రమము ఎంపీడీవో ఆఫీసు మరియు తాసిల్దార్ వారి ఆఫీస్ నందు యధావిధిగా జరుగుతుంది . బిఎల్వోలు అందరూ తప్పక ప్రజలకు తెలియజేసి హియరింగ్ ప్రక్రియను వేగవంతం  పరిశీలన జరుగుతుంది.

Click here to Read More
Previous Article
సర్వసభ్య సమావేశం లో ఎంపీపీ పద్మావతి రెడ్డి గారు
Next Article
రక్షణ ఎక్స్‌పోపై రాజ్‌నాథ్‌తో సీఎం రేవంత్ కీలక భేటీ

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment