kntv
kntv

S.V మోహన్ రెడ్డి కుమారుడు జనక్ వివాహ రిసెప్షన్ వైయస్ జగన్

1 hour ago

కర్నూలులోని సెయింట్ జోసెఫ్ కాలేజ్ గ్రౌండ్స్లో జరిగిన మాజీ ఎమ్మెల్యే ఎస్.వి. మోహన్ రెడ్డి కుమారుడు జనక్ వివాహ రిసెప్షన్ వైయస్ జగన్ హాజరయ్యారు.ఈ సందర్భంగా నూతన వధూవరులు శ్రియ-జనక్లను వైయస్ జగన్ ఆశీర్వదించి, వారికి హృదయపూర్వక వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు.