kntv
kntv

కోసిగి 108 EMT శాంతమూర్తికి ఉత్తమ ఇ.ఎమ్.టి అవార్డు

3 weeks ago

కోసిగి 108 విభాగంలో అత్యవసర వైద్య టెక్నీషియన్‌గా (EMT) సేవలందిస్తున్న శాంతమూర్తికి 2026 ఆగస్టు నెలకు గాను ‘ఉత్తమ ఇ.ఎమ్.టి’ అవార్డు లభించింది. రాష్ట్ర మంత్రి భరత్, జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి మరియు 108 జిల్లా మేనేజర్ (DM) తిమ్మారెడ్డిల చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని ఘనంగా స్వీకరించారు