kntv
kntv

11 నుండి భైరవకోనలో శరన్నవరాత్రి ఉత్సవాలు

57 minutes ago

ప్రముఖ ప్రసిద్ది శ్రీ భైరవకోన దేవస్థానం లో అక్టోబర్ 11 నుండి 20 వ తేదీ వరకు దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు ట్రస్టు బోర్డు ఛైర్మన్ ముప్పాళ్ల శ్యామసుందరరాజు , ఈఓ డి. వంశీ కృష్ణ రెడ్డి తెలిపారు. నవరాత్రుల్లో అమ్మవారిని వివిధ అలకరాల్లో అలంకరించి ప్రత్యేక పూజలు , అభిషేకాలు, హోమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.