kntv
kntv

చిరంజీవి ‘సైరా’కు ఏడేళ్లు.. నేటికీ మరపురాని వీరగాథ

55 minutes ago

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ విడుదలై ఏడేళ్లు పూర్త య్యాయి. వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో చిరంజీవి నటన ప్రేక్ష కులను ఆకట్టుకుంది. ధైర్యం, త్యాగం, దేశభక్తిని చాటిన ఈ చిత్రం చిరస్మరణీ యంగా నిలిచింది.